మట్కా నిర్వాహకులు అరెస్ట్

కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పరిధిలో అక్రమంగా మట్కా నిర్వహిస్తున్న నలుగురు మున్షిఅలీ హుస్సేన్, కే. ఈరప్ప వైస్ శ్రీకాంత్ రెడ్డి, షేక్ చకోలి చాంద్ బాషాను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 51 వేల 600 రూపాయలు నగదు, 25 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నరు. నలుగు ముద్దాయిలను త్రీ టౌన్ పోలీసులు డిఎస్పి సోమన్న ముందు హాజరు పరిచి రిమైండ్ కి తరలించారు.

నగదును మీడియా ముందు చూపిస్తున్న డిఎస్పి సోమన్న

Leave a Comment