గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం.. ఎమ్మెల్యే పార్థసారథి
గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని లో శనివారం మేదర్ గేరి వీధి దగ్గర నూతన బ్రిడ్జ్ (R&B రోడ్డు) వద్ద రహదారులు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో మిషన్ పాట్ హోల్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతు పనులను ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ … Read more