ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ధర్నా
మండలంలో ఉపాధి హామీ పనులు కల్పించి వలసలు నివారించాలని, ఉపాధి హామీ పాండవుగల్ ఫీల్డ్ అసిస్టెంట్ గా వీరమ్మను కొనసాగించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా..కర్నూలు జిల్లా ఆదోని ఎంపీడీవో కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ ఇన్చార్జి ఎ పీవో కాలిక్ భాషలకు అందజేశారు. ఆదోని మండలంలో వ్యవసాయ కూలీలు వేల సంఖ్యలో వలసలకు వెళ్తున్నారని వలసల … Read more