Day: November 20, 2024

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ […]

ఆదోని మార్కెట్ యార్డ్ లో ల్తగ్గుముఖం పట్టిన పత్తి ధర

తేదీ 20-11-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7060/- రూపాయలు కనిష్ట ధర ₹. 3961/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 7140/- రూపాయలు కనిష్ట ధర ₹. 3562/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5780/- రూపాయలు కనిష్ట ధర ₹.4444/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.4701/- రూపాయలు కనిష్ట ధర ₹.4701/- రూపాయలు పలికింది. […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 20 11 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78500-001 గ్రాములు సుమారు రూ. 7850-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72690-001 గ్రాములు సుమారు రూ. 7269-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 930-00

కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి

మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక  బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మద్యం కోసం ఇంట్లో దాచిన […]

మురికి కాలువలో మృతదేహం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం భాహర్ పేట లో దారుణం చోటుచేసుకుంది. మురికి కాలువ లో సెంట్రింగ్ కార్మికుడు మహమ్మద్ గౌస్ మృతదేహం లభ్యం అయ్యింది. సిఐ రామలింగమయ్యా తెలిపిన వివరాలను ఇలా ఉన్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కాలువ నుండి బయటకి తీసి  అక్కడే పడి ఉన్న కూరగాయలు కోసే కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.  ప్రాథమిక విచారణలో గౌస్  సెన్ట్రింగ్ కార్మికుడు గా పని చేస్తూ కుటుంబానికి […]

Back To Top