Category: News

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 10 రూ.

ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 36/- రూపాయలు, రిటైల్: 1kg 38/- రూపాయలు

హైందవ శంఖారావం పై డిజిపితో కలిసిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి

విజయవాడలో జనవరి 5 న విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగబోయే ‘హైందవ శంఖారావం ‘ బహిరంగ సభ ఏర్పాట్ల గురించి డిజిపి ద్వారకా తిరుమల రావును ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కలిసి వివరించాను. రెండు లక్షల మంది రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు హాజరవుతున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నందున సమస్యలు రాకుండా ముందుగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పోలీస్ శాఖ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తామని డిజిపి హామీ […]

గ్రామంలో జాతర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోండి ఆదోని ఎమ్మార్వో

కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసలి గ్రామములో తాసిల్దార్ శివ రాముడు పర్యటించారు. గ్రామంలో ఈ నెల 24 మరియు 25 వ తేదీన మారెమ్మ దేవర జరుపుకుంటున్నందున తాసిల్దార్ గ్రామంలో పర్యటించి గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ సామరస్య పూర్వకంగా జాతర నిర్వహించుకోవలని సూచించారు. ఈ పర్యటనలో పెద్ద తుంబలం సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఖాసిం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించాలి.. సిపిఐ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్. సిపిఐకర్నూలు జిల్లా ఆదోని బీమా సర్కిల్లో శుక్రవారం భారత కమ్యూనిస్టు సిపిఐ నాయకులు నిరసన తెలిపారు. పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ సర్కిల్ […]

మతిస్థిమితం లేని మహిళ పై అత్యాచార  యత్నం

◆ రోజురోజుకు దిగజారుతున్న మానవత్వం..◆ ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది..◆ శిక్షలు అమలు చేస్తే తప్ప సమాజంలో మార్పు రాదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా సంఘం నాయకురాలు సుజ్ఞానమ్మ.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ లో మతిస్థిమితం లేని మహిళ పై ఒక వ్యక్తి అత్యాచార  యత్నానికి పాల్పడ్డడు. బుధవారం రాత్రి ఆశ్రమంలో వదలేస్తానని తండ్రిని నమ్మించి మహిళను తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచార యత్నానికి పాలుపడ్డాడు. మహిళా […]

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 8 రూ.

ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 6/- రూపాయలు, రిటైల్: 1kg 8/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 43/- రూపాయలు, రిటైల్: 1kg 45/- రూపాయలు

మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లోఅక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు […]

మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు అర్థనగ్నంగ నిరసన

కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం మునిసిపల్ కార్యలయం ముందు మునిసిపల్ ఇంజనీర్ వర్కర్లు  అర్థనగ్నంగ నిరసన చేపట్టారు. పదేళ్లు సర్వీస్ ఉన్న వారికి రెగ్యులర్ చేయాలిని మొకాళ్ళపై కూర్చొని నిరసన తెలిపారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు.

వక్ఫ్ బోర్డు పదవుల భర్తీలో  రాయలసీమ వాసులకు ప్రాధాన్యత కల్పించాలి

రాయలసీమ ప్రాంతంలో వక్ఫ్ బోర్డ్  భూములు, ఆస్తులు అత్యధికంగా ఉన్న కారణం దృష్ట్యా వక్ఫ్ బోర్డు పదవులు, బాధ్యతల్లో రాయలసీమ నాయకులకు, మేధావులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా ఆదోని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం కావడం, […]

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం అమరావతి నగర్ కాలనీలో బెరాకా ప్రార్థనా మందిరములో పాస్టర్ ఆశీర్వాదం అధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వార్డు కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మన దేశములో అన్ని కులాలు, మతాలు సమానంగా గౌరవించబడతాయని, భగవద్గీత , ఖురాన్ మరియు బైబిల్ గ్రంధం ఏదయినా, మతము ఏదయినా అందరము కలిసి మెలిసి పండుగలు జరుపుకుంటారు, సోదర భావంతో […]

Back To Top