ఆదోని భూమాఫియా పాత్రదారులు సరే! సూత్రదారులను ఎప్పుడు పట్టుకుంటారు? అని ప్రశ్నించారు MHPS మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్..కర్నూలు జిల్లా ఆదోని లో భూమాఫియా చేస్తున్న అక్రమ రిజిస్ట్రేషన్...
కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో కల్లుబావికి చెందిన తరుణ్ (22)అనే యువకుడికి గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి పడిపోవడంతో. అటువైపు వెళ్తున్న వన్ టౌన్ సిఐ...
కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఐదుగురు సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్ లను అరెస్టు చేసినట్లు టూ...
అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు కోర్టుకు తరలిస్తుండగా ఖాకీల కళ్లు కప్పి కోర్టు గోడదూకి దొంగ పరారయ్యాడు.కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం త్రీ టౌన్ పరిధిలో బైపాస్ లోని ఓ పాల డెయిరీలో దూరి రూ 10వేల...
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం పూల బజారు కు చెందిన శ్వేతా (22 )అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు...
కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం...
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్ గ్రామ సమీపంలో ఆటోను కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన...
నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.....
ఆదోని 04 01 25: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 8/- రూపాయలు, రిటైల్: 1kg 10/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg....
కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్ గ్రామం పొలంలోని బోర్ లో పైపులు దింపుతుండగా సంభవించిన పేలుడు తో చంద్ర, పుష్పవతి, జైరామ్ ముగ్గురు రైతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చుట్టుపక్కల పొలాల...