చెత్తలో వెళ్లిపోయిన 5 లక్షల డైమండ్ నెక్లెస్
చెత్త కుప్పలో పారిశుద్ధ్య కార్మికులు రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను వెతికి తీశారు.చెన్నైలో వెలుగుచూసిన అరుదైన ఘటన. ఇటీవల చెత్తను పారవేసే క్రమంలో డైమండ్ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశారు. ఆలస్యంగా నెక్లెస్ పోయిన విషయాన్ని గమనించారు.చెన్నైలో పట్టణానికి చెందిన దేవరాజ్ అనే వ్యక్తి తన కుమార్తె వివాహం కోసం చేయించిన రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను పొరపాటున చెత్త బుట్టలో పాడివేశాడు. పారిశుద్ధ కార్మికులు బుట్టలో ఉన్న చెత్తను తీసుకొని వెళ్ళిపోయారు. కొద్దిసేపు … Read more