అంబేడ్కర్ విగ్రహం ముందు వైసీపీ నాయకుల నిరసన
కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి విగ్రహం ముందు వైయస్సార్ సిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం రాత్రి విజయవాడలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన గూండాలను అరెస్ట్ చేసి శిక్షించాలని నినాదాలు చేశారు. వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు బి. దేవా మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ అర్ధరాత్రి విజయవాడలో ఉన్నటువంటి భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన టిడిపి … Read more