తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ
తుంగభద్ర డ్యామ్ 28 గేట్లు ఎత్తి నదిలోకి నీరు.. నది పరివాహక ప్రాంతాల ప్రజలకు ప్రమాద హెచ్చరికలు జారీ..కర్ణాటక: తుంగభద్ర: 28.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు.. పూర్తి స్థాయికి చేరిన నీటిమట్టం..తుంగభద్ర డ్యాం 33 గేట్లు 1.5…