ఆస్తి కోసం కన్నతల్లి పై కొడుకు దాడి
కర్నూలు జిల్లా ఆదోని విక్టోరియా పేటలో ఆస్తికోసం ఇల్లు తన పేరుపై సంతకాలు చేయాలని తల్లి పార్వతి పై కొడుకు నాగరాజ్ దాడికి పాలుపడ్డాడు. అది గమనించిన స్థానికులు బంధువులకు సమాచారం ఇవ్వడం చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసులకు తరలించరు. వివరాల్లోకెళ్ తే వివరాల్లోకి వెళ్తే పార్వతికి ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు కొడుకు నాగరాజ్ బాధ్యతలు వదిలి తాగుడుకు బానిసై బెంగళూరుకి వెళ్లిపోయాడు తల్లి పార్వతి తన ఇద్దరు కూతుర్ల వద్ద జీవనం సాగిస్తుంది. ఆమె … Read more