ఆదోని: స్థానిక జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) లో బుధవారం (18-11-2026) వివిధ వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌కు మొత్తం 664 లాట్లు, 1516 సంచులు (4765 క్వింటాళ్లు) సరుకు అమ్మకానికి వచ్చింది.

ధరల వివరాలు (క్వింటాకు రూపాయల్లో): పత్తి (Cotton): 664 లాట్లలో 1516 సంచులు (4765 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 4000-00, మధ్య ధర రూ. 9181-00 మరియు గరిష్ఠ ధర రూ. 9576-00 పలికింది.

వేరుశనగ (Groundnuts): 44 లాట్లలో 821 సంచులు (287 క్వింటాళ్లు) రాగా, కనిష్ఠ ధర రూ. 4809-00, మధ్య ధర రూ. 8446-00 కాగా గరిష్ఠ ధర రూ. 9999-00 నమోదైంది.

ఆముదాలు (Castor seeds): 06 లాట్లలో, 40 సంచులు (20 క్వింటాళ్లు) మార్కెట్‌కు రాగా, కనిష్ఠ ధర రూ. 7663-00, మధ్య ధర రూ. 7788-00 మరియు గరిష్ఠ ధర రూ. 7788-00 గా నమోదైనట్లు మార్కెట్ అధికారులు తెలిపారు
