ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర

2వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7289 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 5489 రూపాయలకు పలికింది.

ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (02 06 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం   ₹ 7289-00
మధ్యధర ₹ 7066-00
కనిష్టం   ₹ 5489-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం   ₹ 7531-00
మధ్యధర ₹ 6829-00
కనిష్టం   ₹ 3599-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం   ₹ 4863-00
మధ్యధర ₹ 4863-00
కనిష్టం   ₹ 4465-00

ఆదోని వ్యవసాయ మార్కెట్ ప్రైస్ లిస్ట్

Leave a Comment