నేటి నుంచి 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్.
మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం వెళ్లనున్న సీఎం..
హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు..
మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ..
సాయంత్రం ఆర్ అండ్ బీ భవనంలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం..
రేపు బుధవారం కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్ద వినతుల స్వీకరణ..
మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో సీఎం సమీక్ష..
మధ్యాహ్నం పీఈఎస్ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం..
సాయంత్రం హెలికాప్టర్ లో అమరావతికి సీఎం చంద్రబాబు..