సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అవుతారు..
దేశానికి మోడీ గారే సరైన ప్రధాని..

కర్నూలు జిల్లా ఆదోనిలో సినీ నటుడు సుమన్ ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ రెడీమేడ్ బట్టల షాపు ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సినిమా వాళ్ళు హీరోలే కాదు లీడర్ల అని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతోమంది లీడర్లు అయ్యారని హీరో సుమన్ తెలిపారు. దేశానికి మోడీ గారె కాపాడారు మోడీ గారే సరైన ప్రధాని అని ఆన్నారు సుమన్. రాజకీయాల్లోకి వస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాజకీయాల్లో రావడానికి అవకాశాలు వచ్చిన నేనే వద్దన్నాను రానున్న కాలంలో రాజకీయాల్లోకి రావచ్చు రాకపోవచ్చు అన్నారు సుమన్.

ఫుల్ వీడియో
ప్రజలతో మాట్లాడుతున్న సుమన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *