మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3),
తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.