ఓడిశాలో ఘోర రైలు ప్రమాదం కోరమండల్ ఎక్స్ప్రెస్ బాలసుర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టడంతో ఏడు బోగీలు బోల్తా పడడంతో 50 మంది కి పైగా మృతి 350 మందికి పైగా గాయాలు కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగీలు బోల్తా పడి పక్కనే వెళుతున్న హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ పడి ఉన్న బోగీలను ఢీకొట్టగా అందులో కూడా చాలామందికి గాయాలయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. సహాయ చర్యలు చేపట్టిన అధికారులు 60 అంబులెన్స్లలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ని కూడా రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం ఎయిర్ లిఫ్ట్ సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు.
కోరమండల్ ఎక్స్ప్రెస్ వేగం 120కిలోమీటర్ల ఇందులో మొత్తం 24 బోగీలు 12 స్లీపర్లు కోచులు 6 ఏసి కొచులు 3 జండ్రల్ బోగీలు మరికొన్ని ఇతర బోగీలు ఉన్నాయి. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ట్విట్టర్ లో స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ట్విట్టర్లో స్పందించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ట్విట్టర్లో స్పందించిన ఒడిశా సీఎం
బోల్తా పడిన కోరమండల్ ఎక్స్ప్రెస్
క్షతగాత్రులను బయటకు తీస్తున్న సహాయక బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *