కర్నూలు జిల్లా ఆదోనిలో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఐదుగురు సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూనియర్ అసిస్టెంట్ రమేష్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్ లను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు తెలిపారు. నిందితులను ఆదోని కోర్టులో హాజరు పరచచి ఆదోని సబ్ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుల కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టిన సీఐ సూర్య మనోహర్ రావు తెలిపారు.
ఇప్పటికే ఆదోని సబ్ రిజిస్టర్ను సస్పెండ్ చేసిన జిల్లా అధికారులు.