తేదీ 28-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి / Cotton

పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 5700/- రూపాయలు పలికింది.

వేరుశెనగలు / Groundnuts

వేరుశనగ అత్యధికంగా ₹. 5679/- రూపాయలు కనిష్ట ధర ₹. 3539/- రూపాయలు పలికింది.

ఆముదాలు / Castor Seed

ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.4339/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు/Sunflower seed

పూల విత్తనాలు అత్యధికంగా ₹.4601/- రూపాయలు కనిష్ట ధర ₹.4601/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు /Dry Chillies

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 15050/- రూపాయలు కనిష్ట ధర ₹. 0

3200/- రూపాయలు పలికింది.

కందులు/ Red Gram

కందులు అత్యధికంగా ₹. 7120/- రూపాయలు కనిష్ట ధర ₹. 6666/- రూపాయలు పలికింది.

28 12 2024 ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరల పట్టిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *