తేదీ 28-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7272/- రూపాయలు కనిష్ట ధర ₹. 5700/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 5679/- రూపాయలు కనిష్ట ధర ₹. 3539/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5658/- రూపాయలు కనిష్ట ధర ₹.4339/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.4601/- రూపాయలు కనిష్ట ధర ₹.4601/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹. 15050/- రూపాయలు కనిష్ట ధర ₹. 0
3200/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹. 7120/- రూపాయలు కనిష్ట ధర ₹. 6666/- రూపాయలు పలికింది.