తుంగభద్ర జలాశయం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
తుంగభద్ర జలాశయనికి వచ్చి చేరుతున్న వరద నీరు ఇన్ ఫ్లో : 29907 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 15264 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.38 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 99.351 టీఎంసీలు