కర్నూలు జిల్లా ఆదోనిలో మానవత్వం చాటుకున్న ఇందిరానగర్ కు చెందిన దేవేంద్ర.
ఆదివారం రోజు లింక్ ఆటోలో ఎక్కి ప్రయాణిస్తూ దేవేంద్ర, ఆచారి. ఆటోలో ఫోన్ మాట్లాడుతూ మరిచిపోయాడు ఆచారి. అదే ఆటోలో ప్రయాణిస్తున్న దేవేంద్ర గుర్తుపట్టి కాల్ లిస్ట్ ద్వార ఎల్ బి నగర్ వీధికి చెందిన ఆచారికి మొబైల్ ఇచ్చి మానవత్వం చాటుకున్న దేవేంద్ర..