ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
తేది: 02-09-2024 @7AM
రోణంకి కూర్మనాథ్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
◆ కృష్ణా నది వరద ఉధృతి
◆ ప్రకాశం బ్యారేజ్ కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక..
◆ ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత వరద ఉధృతి
◆ ఇన్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు
◆ ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కలు..
◆ నదీ పరీవాహక ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి..
◆ కాలువలు,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి..
◆ పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయకండి..