శుక్రవారం తేదీ 02.09.24 ఉదయం 7 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 10 గేట్లు 18 అడుగులు ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న అధికారులు..
ఇన్ ఫ్లో : 4,15,147 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 5,41,693 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు
ప్రస్తుతం : 884.40 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 212.4385 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి