శుక్రవారం తేదీ 01.09.24 సాయంత్రం 7 గంటలకు అధికారులు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి..
శ్రీశైలం డ్యాం కు ఇన్ ఫ్లో పెరగడంతో 8 గేట్లు 18 అడుగులు 2 గేట్లు 10అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న అధికారులు..
శ్రీశైలం జలాశయం 8 గేట్లు 18 అడుగులు,2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో : 3,56,472 క్యూసెక్కులుల్
ఔట్ ఫ్లో : 4,72,390 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు
ప్రస్తుతం : 884.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 212.9198 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి