శ్రీశైలం: 07 08 2024, 3pm
శ్రీశైలం జలాశయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన శ్రీశైలం డ్యాం..
జలాశయం 10 గేట్లు 12అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల
ఇన్ ఫ్లో : 3,10,064 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,72,103 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.00 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 205.2288 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి