శ్రీశైలం: 07 08 2024, 6 am..
శ్రీశైలం జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద.. ద్డ్యామ్ 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3,72,053 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు నీటి విడుదల..
ఇన్ ఫ్లో : 2,74,442 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,72,053 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.20అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 205.6627 టీఎంసీలు
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలం జలాశయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *