నేడు ఉ.10 గంటలకు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష – వివిధ శాఖలపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం చంద్రబాబు – శాంతిభద్రతలపై ఎస్పీలతో సాయంత్రం సీఎం చంద్రబాబు సమీక్ష – ఉ.10గంటల నుంచి రా.8 వరకు సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు – కలెక్టర్ల సదస్సులో ప్రారంభ ఉపన్యాసం చేయనున్న CCLA, CS – కలెక్టర్లనుద్దేశించి మాట్లాడనున్న చంద్రబాబు, పవన్, అనగాని – వ్యవసాయ, ఆక్వా, అటవీశాఖలపై తొలుత సమీక్షించనున్న సీఎం – అనంతరం గనులు, నీటివనరులు, పరిశ్రమలు, రవాణాశాఖపై సమీక్ష – మధ్యాహ్న భోజనం తర్వాత పాఠశాల, ఉన్నతవిద్యపై సీఎం సమీక్ష – స్కిల్స్, సంక్షేమం, పౌరసరఫరాలు, వైద్యం, పురపాలకశాఖలపై సమీక్ష – చివరిగా రెవెన్యూ, ఎక్సెజ్, శాంతిభద్రతలపై సమీక్షించనున్న సీఎం