కర్నూలు జిల్లా ఆదోని శివారు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత దేవాలయము మంగళవారం జాతర సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి జాతర మహోత్సవం లో పాల్గొన్నారు.
మొదట ఆలయములో వెలసిన శ్రీ శ్రీ శ్రీ ఎల్లమ్మ మాత ను దర్శించుకొని అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులను పలకరించారు. ఎటువంటి ఇబ్బందులు భక్తులకు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.