విద్యుత్తు సరఫరా లో అంతరాయం…

కర్నూలు జిల్లా ఆదోనిలో క్రొత్త 33KV లైన్ పనులు నిర్వహణ కారణంగా 31-07-2024 తేది బుధవారం ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు రాంజాల విద్యుతు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు లైన్ల నిర్వహణ కొత్త లైన్స్ పనులు నిర్వహిస్తున్నామని విద్యుత్ అధికారులు తెలిపారు. దీంతో ఆ సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుతు సరఫరా ఉండదని, వినియోగ దారులు ఇందుకు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *