శ్రీశైలం జలాశయానికి గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టం కారణంగా శ్రీశైలం డ్యామ్ అధికారులు
సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు
ఇన్ ఫ్లో : 4,37,680 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 62,725 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 877.80 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 177.1490 టీఎంసీలు
కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని తెలిపారు.

శ్రీశైలం డ్యాం లో పెరుగుతున్న నీటిమట్టం
శ్రీశైలం డ్యాం ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *