నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది.
4 లక్ష 60 వేల 040 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 880.90 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 198.3623 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.
కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
ఇన్ ఫ్లో : 4,60,040 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,41,560 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 880.90 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 198.3623 టీఎంసీలు