సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం రిసుకోవడంతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణం గణేష్ సర్కిల్ దగ్గర ఉన్న ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించరు. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు అన్నివార్డు లలో, మండలంలోని గ్రామలలో పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మునిసిపాల్ అస్స్టింట్ కమిషనర్, మునిసిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాలుగొన్నారు.