తుంగభద్ర డ్యామ్ కు తగ్గిన వరద ఉధృతి
కర్ణాటక: తుంగభద్ర: 31.07.2024 డ్యామ్ కు భారీ పెరిగిన వరద నీరు..
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 52414 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం 55584 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 63419 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1631.47 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 99.703 టీఎంసీలు