ఆదోని వ్యవసాయ మార్కెట్ పత్తి ధర

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 30వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7309 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4567 రూపాయలకు పలికింది.

ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (30 05 2023)

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం   ₹ 7309-00
మధ్యధర ₹ 7069-00
కనిష్టం   ₹ 4567-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం   ₹ 7657-00
మధ్యధర ₹ 6890-00
కనిష్టం   ₹ 4786-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం   ₹ 5390-00
మధ్యధర ₹ 5390-00
కనిష్టం   ₹ 2656-00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version