కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కారాస్తున్న ముగ్గురు అరెస్ట్. ఒకరు పరార్. వారి వద్ద నుండి 1 లక్ష 20 వేల నగదు 15 లీటర్ల నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకొన్నరు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జామియా మసీదు వెనకాల ఇంట్లో మట్కా రస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి మట్కా బీటర్లు చందాసాహేబ్ దర్గా వద్ద నివాసం ఉండే ఇస్మాయల్ , చౌకి మఠం నివాసి ఐన కన్నయ్య […]
కార్పొరేట్ విద్యా సంస్థలల్లో ముందస్తుగా అడ్మిషన్లను అరికట్టాలి PDSO డిమాండ్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో కార్పొరేట్ విద్యాసంస్థలలో జరుగుతున్న అక్రమ అడ్మిషన్ల ను అరికట్టాలని పిడిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయుకులు తిరుమలేష్, డివిజన్ ప్రెసిడెంట్ ఖాదర్ మాట్లాడుతూ విద్యా అకాడమిక్ ఓపెన్ కాకముందే అడ్మిషన్ల కొరకు బ్యానర్లు కట్టుకొని విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమ అడ్మిషన్లు చేస్తున్నారు అలాగే సెలవు దినాలలో కూడా ఉపాధ్యాయులను అడ్మిషన్ల కొరకు పాఠశాలలో పని చేయించుకోవడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా విద్యా అధికారులు కూడా […]
మే 22 కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి.. వ్యవసాయ కార్మిక సంఘం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ రెండు పూటల పని విధానాన్ని మరియు ఆన్లైన్ మాస్టర్ […]
సెకండ్ హ్యాండ్ కూలర్ అమ్మకానికి కలదు
డెసెర్ట్ కూలర్ మెటల్ బాడీఎత్తు 4 అడుగులువెడల్పు 2.2 అడుగులు సంప్రదించాల్సిన నెంబర్లు9440371051
tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ అందజేసిన జయ మనోజ్ రెడ్డి
కర్నూలు జిల్లా అదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి వై జయమనోజ్ రెడ్డి 26 వార్డుకు సంబంధించిన మహిళలకు దాదాపు 30 కుటుంబాలకు tidco రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ పట్టాలు అందజేశారు. అనంతరం జయం మనోజ్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే 500 రూపాయలు tidco కు కట్టినారు వారందరికీ కూడా కేవలం ఒక్క రూపాయితో రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళందరికీ కూడా టీ ట్కో డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. సొంత ఇల్లు ఉండాలని […]
ఉపాధి కోసం వెళ్లి దుబాయిలో చిక్కుల్లో పడ్డ ఆదోని యువకుడు
దుబాయిలో నెలన్నర రోజులు సెంట్రింగ్ పనులు చేస్తే 2 లక్షలు జీతం ఇప్పిస్తానని నమ్మబలికి కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడిని ఓ ఏజెంట్ దుబాయి దేశానికి పంపించాడు. అక్కడి వారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో తీసి షోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కర్ణాటకకు చెందిన సయ్యద్ అనే ఏజెంట్ తనను మోసం చేశాడని, తనను భారతదేశానికి తిరిగిపంపించాలని ఇమ్రాన్ వేడుకున్నాడు. బాధితుడు ఇమ్రాన్ తెలిపిన వివరాల మేరకు ఆదోని పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీలో […]