Day: May 29, 2023

అగ్నిమాపక వాహనం వెళ్లడానికి సిమెంటు రోడ్డు వేయండి

కర్నూలు జిల్లా ఆదోనిలో అగ్నిమాపక కేంద్ర కార్యాలయానికి సిమెంటు రోడ్డు వేయలని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక కేంద్రానికి వెళ్లే దారి మొత్తం రిజిస్టర్ ఆఫీసుకు వచ్చిన వినియోగదారుల వాహనాలతో నిండిపోవటంతో అగ్నిమాపక వాహనాల రాకపోకలు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అత్యవసరంగా బయలుదేరవలసిన అగ్నిమాపక వాహనాలు రోడ్ మొత్తం వాహనాలతో నిండి ఉండటం […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు 29.05.2023

బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని లో బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు సుమారు ₹ 61750-00 22 క్యారెట్ల బంగారు (ఆభరణాలు / ఆర్నమెంట్స్) 10 గ్రాములు సుమారు ₹ 57230-00 Silver వెండి 10 గ్రాములు సుమారు ₹ 728-00

స్వల్పంగా పెరిగి పత్తి ధర

రోజురోజుకు పత్తి ధర పతనమవుతుంది కానీ సోమవారం రోజు స్వల్పంగా ధర పెరగడం తో రైతులు ఊపిరి పీల్చుకున్నారు 29వ తేదీ ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాం రూ. 7159 రూపాయలకు పలకగా కనిష్ట ధర క్వింటాం రూ. 4807 రూపాయలకు పలికింది. ఆదోని జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు (29 05 2023) పత్తి క్వింటాల్ ధరగరిష్టం   ₹ 7159-00మధ్యధర ₹ 6911-00కనిష్టం   ₹ 4807-00 వేరుశనగలు క్వింటాలు ధరగరిష్టం  […]

వైయస్సార్ సిపి భారీ బైక్ ర్యాలీ

కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు చంద్రబాబు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లను శవ పేటికతో పోల్చినందుకు నిరసనగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అధ్వర్యంలో జయ మనోజ్ రెడ్డి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల గుండా భీమాస్ సర్కిల్ శ్రీనివాస్ భవన్ మీదుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జయం మనోజ్ […]

Back To Top
Exit mobile version