బహుముఖ నటి మనోబాల(69) బుధవారం తుది శ్వాస విడిచారు. మనోబాలకు రజనీకాంత్ కమలహాసన్ సుహాసిని తదితరుల సినీ నటులు చిత్ర నిర్మాతలు నివాళులర్పించారుమనోబాల అపోలో హాస్పిటల్ లో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస వదిలారు. తన సొంత సాలి గ్రామంలో నీ తన సొంత నివాసానికి తరలించారు. మనోబాల హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆయన దర్శకునిగా కూడా రాణించారు ఆయన దర్శకత్వంలో రజినీకాంత్ సుహాసిని ప్రభు రాధిక సత్యరాజ్ […]
ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ధరలు 03-05-2023
ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి క్వింటాల్ ధర గరిష్టం ₹ 7609-00 మధ్యధర ₹ 7399-00 కనిష్టం ₹ 4867-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం ₹ 7089-00 మధ్యధర ₹ 6669-00 కనిష్టం ₹ 3712-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం ₹ 5644-00 మధ్యధర ₹ 5380-00 కనిష్టం ₹ 4373-00 పూల విత్తనాలు ధర గరిష్టం ₹ 0000-00 మధ్యధర ₹ 0000-00 కనిష్టం ₹ 0000-00