కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆదోని పట్టణం అమరావతి నగర్ సమీపంలో వాహన తనిఖీ చేస్తుండగా పత్తికొండ మండలం JM తాండా గ్రామంనికి చెందిన నేనావత్ లోకేష్ అనే వ్యక్తి AP 21 AW 7943 (Bajaj Discover) స్కూటర్లో 20 లీటర్ల నాటు సారాయి తరలిస్తుండగా వన్ టౌన్ సిఐ విక్రమ సింహ పట్టుకున్నారు అతని అరెస్టు చేసి 20 లీటర్ల నటసార స్కూటర్ని స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించినట్లు […]
రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు జొన్నలు పంపిణీ
రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేసే బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని కర్నూలు జిల్లా ఆదోని తాసిల్దార్ వెంకటలక్ష్మి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఇంద్ర గాంధీ నగర్ నందు ఎం.డి.యు వాహనం ద్వారా ప్రజలకు బియ్యంతో పాటు ఒక కేజీ జొన్నలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నిత్యవసర సరుకులు బియ్యం, కందిపప్పు, […]
పదో తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్
SSC 2022-23 ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్ పదో తరగతి ఫలితాల్లో టాప్ లో నిలిచిన అక్షర శ్రీ స్కూల్ పదవ తరగతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు ఈ ఫలితాలలో అక్షర శ్రీ స్కూల్ టాప్ లో నిలిచింది. జ్ఞాపక్ షా588 /600 తన్వీర్ ఫాతిమా587/600 హిమబిందు586/600 రుషిత586/600
ఆదోని డిఎస్పీగా జె. శివ నారాయణ స్వామి
ఉత్కంఠ గా మారిన ఆదోని డీ.ఎస్.పి ఎవరు అన్న విషయానికి తెరపడింది.కర్నూలు ACB DSP గా విధులు నిర్వహిస్తున్న J. శివనారాయణ స్వామీ ని ఆదోని డీఎస్పీ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది..
ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… After Class +12
ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ చదువులకు వెళ్లాలో అర్థం కాక సతమత పడుతుంటారు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్ లెట్ లో సీ.బీ.ఎస్.ఈ (CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి. 001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ 004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ 005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ 006. ఆటోమొబైల్ […]