ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి క్వింటాల్ ధర గరిష్టం ₹ 7519-00మధ్యధర ₹ 7289-00కనిష్టం ₹ 4639-00 వేరుశనగలు క్వింటాలు ధర గరిష్టం ₹ 7323-00మధ్యధర ₹ 6649-00కనిష్టం ₹ 3772-00 ఆముదాలు క్వింటాలు ధర గరిష్టం ₹ 5359-00మధ్యధర ₹ 5249-00కనిష్టం ₹ 3639-00 పూల విత్తనాలు ధర గరిష్టం ₹ 4456-00మధ్యధర ₹ 4456-00కనిష్టం ₹ 4356-00
బెంగళూరు/ ప్రొద్దుటూరు / ఆదోని బంగారు వెండి ధరలు 04.05.2023
TODAY GOLD & SILVER PRICE 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము ₹ 62050-00 (Ornaments/ఆభరణాలు) 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాము ₹ 57500-00 వెండి 10 గ్రాము ₹ 751-00
కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా […]
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)APExice […]