తేదీ 24-01-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో రోజు రోజుకు పెరుగుతున్న పత్తి ధర.. పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
పత్తి అత్యధికంగా ₹. 7509/- రూపాయలు కనిష్ట ధర ₹. 4408/- రూపాయలు పలికింది.
వేరుశనగ అత్యధికంగా ₹. 5713/- రూపాయలు కనిష్ట ధర ₹. 3569/- రూపాయలు పలికింది.
ఆముదాలు అత్యధికంగా ₹.5720/- రూపాయలు కనిష్ట ధర ₹.5436/- రూపాయలు పలికింది.
పూల విత్తనాలు అత్యధికంగా ₹.5255/- రూపాయలు కనిష్ట ధర ₹.5255/- రూపాయలు పలికింది.
ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.00/- రూపాయలు కనిష్ట ధర ₹. 00/- రూపాయలు పలికింది.
కందులు అత్యధికంగా ₹.6689/- రూపాయలు కనిష్ట ధర ₹.3009 /- రూపాయలు పలికింది.