కర్నూలు జిల్లా ఆదోని లో సోషల్ మీడియాలో ఒక స్థానాన్ని చాటుకున్న ప్లే న్యూస్ సీఈవో షేక్ మొహమ్మద్ గౌస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి MHPS.స్టేట్ మీడియా కోఆర్డినేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫారూఖ్ శిబ్లీ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు . ఇప్పటినుండి గౌస్ ఆధ్వర్యంలో లక్ష మందిని సభ్యత్వం నమోదు దిశగా పయనిస్తామని తెలిపారు