కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆదోని -146 రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు నామినేషన్ పత్రాలు అందచేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ యాదవ్ అందజేశారు. మరియు రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు స్వతంత్ర అభ్యర్థులు కె. రంగన్న, కె. భాగ్య లక్ష్మి, ఉరుకుందు వడ్డే నామినేషన్ పత్రాలను అందజేశారు.

యూట్యూబ్ వీడియో

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు
నామినేషన్ పత్రాలు అందచేసిన కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి రమేష్ యాదవ్..

నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ యాదవ్

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు
నామినేషన్ పత్రాలు అందచేసిన స్వతంత్ర అభ్యర్థి ఉరుకుందు వడ్డే..

నామినేకల్ నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి ఉరుకుందు వడ్డే

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు
నామినేషన్ పత్రాలు అందచేసిన స్వతంత్ర అభ్యర్థి కె. రంగన్న..

నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కె రంగన్న

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి/సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు
నామినేషన్ పత్రాలు అందచేసిన స్వతంత్ర అభ్యర్థి కె. భాగ్య లక్ష్మి..

నామినేషన్ దాఖలు చేసిన స్వతంత్ర అభ్యర్థి కె భాగ్యలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *