ఆదోని డివిజన్లో 19వ తేదీ కురిసిన వర్షపాతం వివరాలు. అత్యధికంగా వర్షపాతం మంత్రాలయంలో 189.8 m.m కురిసింది, అత్యల్పంగా ఎమ్మిగనూరులో 9.6 m.m నమోదయింది
- మంత్రాలయం /Mantralayam- 189.8 m.m
- కోసిగి /Kosigi- 96.2 m.m
- కౌతాళం /Kowthalam- 66.4 m.m
- పెద్దకడబూరు/Peddakadubur- 55.6 m.m
- ఆదోని /Adoni – 48.2 m.m
- గోనెగండ్ల /Gonegandla- 44.2 m.m
- హోళగుంద /Holagunda- 42.8 m.m
- నందవరం /Nandavaram- 14.6 m.m
- ఎమ్మిగనూరు/ Yemmiganur- 9.6 m.m
ఆదోని డివిజన్లో కురిసిన వర్షం
Total rainfall of the Division – 567.4 m.m
యావరేజ్ గా ఆదోని డివిజన్లో గుడిసెలో వర్షం
Average rainfall of the Division -63.0 m.m