News 19/12/202419/12/2024Public Judgement ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 8 రూ. Facebook WhatsApp ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 6/- రూపాయలు, రిటైల్: 1kg 8/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 43/- రూపాయలు, రిటైల్: 1kg 45/- రూపాయలు 19122024 రైతు బజార్ ధరల పట్టిక Advertisement Post Views: 395 Related Public Judgement