Day: December 10, 2024

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 10-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7199/- రూపాయలు కనిష్ట ధర ₹. 4699/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6327/- రూపాయలు కనిష్ట ధర ₹. 3512/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5796/- రూపాయలు కనిష్ట ధర ₹.5170/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.5151/- రూపాయలు కనిష్ట ధర ₹.5151/- రూపాయలు పలికింది. […]

Back To Top