పెంచిన విద్యుత్ చార్జీలపై వైఎస్ఆర్సిపి పోరుబాట
విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికర్నూలు జిల్లా ఆదోనిలో విద్యుత్ చార్జీల బాదుడుపై మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి కార్యాలయం నుండి విద్యుత్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరి మరియు డీయి పురుషోత్తంకు విద్యుత్ చార్జీలను … Read more