Day: December 11, 2024

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 11-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో 13,808/- పలికిన ఎండు మిర్చి  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 7200/- రూపాయలు కనిష్ట ధర ₹. 5378/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 5870/- రూపాయలు కనిష్ట ధర ₹. 3449/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5783/- రూపాయలు కనిష్ట ధర ₹.5353/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- […]

నిరసన గళం తెలపడానికి సిద్ధమైన వైఎస్ఆర్సిపి

రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం దగాచేసి అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మరియు పార్టీ నాయకులు అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ను విడుదల చేశారు.దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన […]

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 14

ఆదోని 11 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 12/- రూపాయలు, రిటైల్: 1kg 14/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 50/- రూపాయలు

Back To Top