Day: December 19, 2024

మతిస్థిమితం లేని మహిళ పై అత్యాచార  యత్నం

◆ రోజురోజుకు దిగజారుతున్న మానవత్వం..◆ ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చిన మహిళలకు రక్షణ లేకుండా పోతుంది..◆ శిక్షలు అమలు చేస్తే తప్ప సమాజంలో మార్పు రాదని ఆవేదన వ్యక్తం చేశారు మహిళా సంఘం నాయకురాలు సుజ్ఞానమ్మ.. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ లో మతిస్థిమితం లేని మహిళ పై ఒక వ్యక్తి అత్యాచార  యత్నానికి పాల్పడ్డడు. బుధవారం రాత్రి ఆశ్రమంలో వదలేస్తానని తండ్రిని నమ్మించి మహిళను తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకెళ్ళి అత్యాచార యత్నానికి పాలుపడ్డాడు. మహిళా […]

ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి ధరలు

తేదీ 19-12-24 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో  పత్తి, వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. పత్తి అత్యధికంగా ₹. 0/- రూపాయలు కనిష్ట ధర ₹. 0/- రూపాయలు పలికింది. వేరుశనగ అత్యధికంగా ₹. 6039/- రూపాయలు కనిష్ట ధర ₹. 4069/- రూపాయలు పలికింది. ఆముదాలు అత్యధికంగా ₹.5688/- రూపాయలు కనిష్ట ధర ₹.4444/- రూపాయలు పలికింది. పూల విత్తనాలు అత్యధికంగా ₹.0/- రూపాయలు కనిష్ట ధర ₹.0/- […]

Gold, Silver Price బంగారు వెండి ధరలు

Date 19 12 24:బెంగళూరు ప్రొద్దుటూరు ఆదోని బంగారు మరియు వెండి ధరలు మార్కెట్లో ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం10 గ్రాములు సుమారు రూ. 78200-001 గ్రాములు సుమారు రూ. 7820-00 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు10 గ్రాములు సుమారు రూ. 72460-001 గ్రాములు సుమారు రూ. 7246-00 సిల్వర్ వెండి10 గ్రాములు సుమారు రూ. 896-00

ఆదోని రైతు బజార్ లో  టమాట కేజి ₹ 8 రూ.

ఆదోని 19 12 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 6/- రూపాయలు, రిటైల్: 1kg 8/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 43/- రూపాయలు, రిటైల్: 1kg 45/- రూపాయలు

Back To Top