తేదీ 19-02-25 కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి,వేరుశనగ, ఆముదాలు ఎండు మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

పత్తి అత్యధికంగా ₹. 7514/- రూపాయలు కనిష్ట ధర ₹. 5408/- రూపాయలు పలికింది.

వేరుశనగ అత్యధికంగా ₹. 6735/- రూపాయలు కనిష్ట ధర ₹. 3399/- రూపాయలు పలికింది.

ఆముదాలు అత్యధికంగా ₹.5835/- రూపాయలు కనిష్ట ధర ₹.3937/- రూపాయలు పలికింది.

పూల విత్తనాలు అత్యధికంగా ₹.5200/- రూపాయలు కనిష్ట ధర ₹.5200/- రూపాయలు పలికింది.

ఎండు మిరపకాయలు అత్యధికంగా ₹.12386/- రూపాయలు కనిష్ట ధర ₹. 2239/- రూపాయలు పలికింది.

కందులు అత్యధికంగా ₹ 6739/- రూపాయలు కనిష్ట ధర ₹ 5026/- రూపాయలు పలికింది.

శేనగలు అత్యధికంగా ₹ 00/- రూపాయలు కనిష్ట ధర ₹ 00/- రూపాయలు పలికింది.

