కపటి గ్రామంలో అగ్ని ప్రమాదం 3 లక్షల ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఘంధాల మోజెస్ S/o గందాల నరసన్న గుడిసె కాళీ బూడిదయింది. ఇంటి యజమాని మోజెస్ తెలిపిన వివరాల మేరకు తన భార్య ఆనందమ్మ పిల్లలకు తినుబండారాలు ఇప్పించడానికి బయట వెళ్లిన సమయంలో విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగిందని సుమారు 10 క్వింటాల పత్తి, 3 తులాల బంగారు,1 లక్ష రూపాయల నగదు గుడిసెలో ఉన్నాయని 3 లక్షల పైనే ఆస్తి నష్టం జరిగిందని మోజెస్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అగ్ని ప్రమాదం జరిగిన గుడిసె వద్ద గుమ్మి కూడిన స్థానికులు
మంటలు ఆర్పి చెక్ చేస్తున్న ఫైర్ సిబ్బంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version